

Joe Biden the Hero
Joe Biden was the hero.
Jan 23 min read


అనంతమునకు తల్లిదండ్రులు
మా మామగారు డిసెంబర్ 1న మధ్యాహ్నం అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్ట్ తో చనిపోయారు. ఎంతో ఆరోగ్యంగా ఎప్పుడూ వ్యాయామాలతో ఉత్సాహంగా ఉండే శ్రీకృష్ణ వాసు దేవరావు గారు అకస్మాత్తుగా చనిపోయారు. మొన్ననే దీపావళికి ఒక 15 రోజులు మా దగ్గర వుండి వెళ్లారు. ఆ పదిహేను రోజులు ఎంతో ఉత్సాహంగా ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ల తో ఎంతో ఆనందంగా ఉండే. ఎప్పుడు ఆరోగ్యం, కూరగాయలు, పండ్లు ఫలాలు, వ్యాయామం, ఆయుర్వేదం గురించి మాట్లాడే మా మావయ్య అలా చనిపోవడం బంధుమిత్రులకు ముఖ్యంగా ఎప్పుడూ వారి ద్వారా ఆరోగ్య సూత్రాలు విన్
Dec 26, 20251 min read


చిరంజీవి లోకకల్యాణార్థం సీతారాముడు కాలేడా!
"అల్లుడా మజాకా" చిరంజీవి సినిమా చూస్తున్నాను. అందులో చిరంజీవి సీతారాముని పాత్రలో మొట్టమొదటి సీన్లో ఒక ఎస్సైని చంపినందుకు ఉరికంబం ఎక్కబోతూ చివరి కోరిక ఏమిటంటే తన స్వగ్రామమైన సీతాపురంలోని శ్రీరామచంద్రుని దేవాలయ దర్శనం అంటాడు. ఆ మరుసటి సన్నివేశంలో చిరంజీవి పోలీసులతో వచ్చి గ్రామ ప్రజలు అంతా చూస్తుండగా సీతారాములను దర్శించుకున్నాడు. కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. ఈ సినిమా చూస్తుండగా, ఆగస్ట్ 5న అయోధ్యలో శ్రీ రామ మందిర నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు 5
Dec 19, 20252 min read








